ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పుష్ప పల్లకీలో ఆసీనుడైన మలయప్పస్వామి తిరువీధుల్లో విహరించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.